Mon Dec 23 2024 11:28:16 GMT+0000 (Coordinated Universal Time)
కర్రల సమరం రద్దు
దసరా పండగలో జరిగే దేవరగట్టు కర్రల సమరంను అధికారులు రద్దు చేశారు. కరోనా కారణంగా దీనిని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సంప్రదాయంగా వస్తున్న ఈ ఆటను [more]
దసరా పండగలో జరిగే దేవరగట్టు కర్రల సమరంను అధికారులు రద్దు చేశారు. కరోనా కారణంగా దీనిని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సంప్రదాయంగా వస్తున్న ఈ ఆటను [more]
దసరా పండగలో జరిగే దేవరగట్టు కర్రల సమరంను అధికారులు రద్దు చేశారు. కరోనా కారణంగా దీనిని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సంప్రదాయంగా వస్తున్న ఈ ఆటను రద్దు చేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవరగట్టు ప్రాంతంలో ప్రస్తుతం 144వ సెక్షన్ విధించారు. ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఈ కార్యక్రమం చేపడితే కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Next Story