Tue Dec 24 2024 12:12:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రాష్ట్రంలో నాలుగు రోజులు లాక్ డౌన్
పుదుచ్చేరిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23నుంచి పుదుచ్చేరిలో పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్లు అధికారులు [more]
పుదుచ్చేరిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23నుంచి పుదుచ్చేరిలో పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్లు అధికారులు [more]
పుదుచ్చేరిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23నుంచి పుదుచ్చేరిలో పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే సోమవారం వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. పుదుచ్చేరిలో రోజుకు ఐదు వేల కేసులు నమోదవుతుండటంతో అధికారులు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ విధించారు.
Next Story