Mon Dec 23 2024 15:47:00 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఆ పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్
కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా స్థాయి అధికారులు లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం నగరంలో ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ ను అధికారులు [more]
కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా స్థాయి అధికారులు లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం నగరంలో ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ ను అధికారులు [more]
కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా స్థాయి అధికారులు లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం నగరంలో ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ ను అధికారులు అమలు చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పద్దెనిమిది గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంది. అయినా శ్రీకాకుళంలో కరోనా కేసులు తగ్గడం లేదు. దీంతో ఆదివారం శ్రీకాకుళం నగరంలో సంపూర్ణ లాక్ డౌన్ ను అధికారులు అమలు చేశారు. నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీని నియంత్రించేందుకే ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేసినట్లు అధికారులు వెల్లడించారు
Next Story