Mon Dec 23 2024 05:30:46 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఆ జిల్లాలో నేడు సంపూర్ణ లాక్ డౌన్
శ్రీకాకుళం జిల్లాలో నేడు సంపూర్ణ లాకౌడౌన్ ను అధికారులు విధించారు. అత్యవసర సేవలు మినహా ఎటువంటి దుకాణాలు తెరవవద్దని ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, మాసం మార్కెట్లు వంటి [more]
శ్రీకాకుళం జిల్లాలో నేడు సంపూర్ణ లాకౌడౌన్ ను అధికారులు విధించారు. అత్యవసర సేవలు మినహా ఎటువంటి దుకాణాలు తెరవవద్దని ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, మాసం మార్కెట్లు వంటి [more]
శ్రీకాకుళం జిల్లాలో నేడు సంపూర్ణ లాకౌడౌన్ ను అధికారులు విధించారు. అత్యవసర సేవలు మినహా ఎటువంటి దుకాణాలు తెరవవద్దని ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, మాసం మార్కెట్లు వంటి వాటివి కూడా తెరవవద్దని అధికారులు ఆదేశించారు. ఈరోజు ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ లాక్ డౌన్ శ్రీకాకుళం జిల్లాలో అమలులో ఉండనుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ప్రతి ఆదివారం కఠిన లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించారు.
Next Story