Mon Dec 23 2024 14:39:24 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సులో మూడు కోట్లు
ఆర్టీసీ బస్సులో మూడు కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో మూడు కోట్లు బయటపడ్డాయి. ఈ ఘటనలో [more]
ఆర్టీసీ బస్సులో మూడు కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో మూడు కోట్లు బయటపడ్డాయి. ఈ ఘటనలో [more]
ఆర్టీసీ బస్సులో మూడు కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో మూడు కోట్లు బయటపడ్డాయి. ఈ ఘటనలో కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులో మూడు కోట్లు ఎందుకు తరలిస్తున్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించగా ఈ మూడు కోట్లు బయటపడ్దాయి. ఈ మూడుకోట్లను అధికారులు సీజ్ చేశారు.
Next Story