Mon Dec 23 2024 18:39:39 GMT+0000 (Coordinated Universal Time)
ఆయనను అడుగుపెట్టనీయవద్దు….అవంతి పిలుపు
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే రేపు విశాఖలో చంద్రబాబు పర్యటిస్తున్నారని, ఆయన పర్యటనను అడ్డుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని [more]

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే రేపు విశాఖలో చంద్రబాబు పర్యటిస్తున్నారని, ఆయన పర్యటనను అడ్డుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని తెలిసినా చంద్రబాబు తప్పుడు ప్రచారంతో విశాఖకు వస్తున్నారన్నారు. వైసీపీ నేతల బండారాన్ని చంద్రబాబు ఏం బయటపెడతారో చూద్దామని అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విశాఖలోని ప్రజలు, ప్రజాసంఘాలు ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు పర్యటను అడ్డుకోవాలని అవంతి శ్రీనివాస్ పిలుపునివ్వడం విశేషం.
Next Story