Mon Dec 23 2024 17:47:36 GMT+0000 (Coordinated Universal Time)
దమ్ముంటే రాజీనామా చేయాల్సిందేనన్న అవంతి
చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. పోలీసులు, మహిళలపై చంద్రబాబు, లోకేష్ లు ఆరోపణలు చేయడం పట్ల అవంతి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం [more]
చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. పోలీసులు, మహిళలపై చంద్రబాబు, లోకేష్ లు ఆరోపణలు చేయడం పట్ల అవంతి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం [more]
చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. పోలీసులు, మహిళలపై చంద్రబాబు, లోకేష్ లు ఆరోపణలు చేయడం పట్ల అవంతి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖ రాజధానిగా వ్యతిరేకిస్తే విశాఖలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అవంతి శ్రీనివాస్ వివరించారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు కక్ష కట్టినట్లు కన్పిస్తుందన్నారు.
Next Story