Mon Dec 23 2024 20:24:07 GMT+0000 (Coordinated Universal Time)
అవంతి అలక.. కార్పొరేషన్ ఎన్నికల వేళ
మంత్రి అవంతి శ్రీనివాసరావు అధినాయకత్వం నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు. తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీవిశ్వనాధంను పార్టీలో చేర్చుకోవడంపై అవంతి అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. [more]

మంత్రి అవంతి శ్రీనివాసరావు అధినాయకత్వం నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు. తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీవిశ్వనాధంను పార్టీలో చేర్చుకోవడంపై అవంతి అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా అవంతి శ్రీనివాసరావు దూరంగా ఉన్నారు. గంటా శ్రీనివాస్ చేరికకు కూడా అవంతి శ్రీనివాస్ అడ్డుపడుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన అనచరుడు చేరిక కార్యక్రమానికి దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశమైంది. అయితే అవంతి శ్రీనివాసరావుతో ఇన్ ఛార్జి మంత్రి కన్నబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడి బుజ్జగిస్తారని తెలుస్తోంది.
Next Story