Fri Dec 27 2024 05:47:06 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీపై మరోసారి అయ్యన్న ఫైర్
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు [more]
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు [more]
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు పోటీ పడేవారని, ఇప్పడు వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతిలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. తాను ప్రశ్నించినందుకు తనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని అయ్యన్న పాత్రుడు కోరారు.
Next Story