Thu Dec 26 2024 04:01:55 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ముందు రంకెలు వేయండి.. ఇక్కడ కాదు
ఏపీ మంత్రులపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఆగ్రహాన్ని మంత్రులు నటిస్తున్నారన్నారు. ముఖ్యంగా పేర్ని నాని [more]
ఏపీ మంత్రులపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఆగ్రహాన్ని మంత్రులు నటిస్తున్నారన్నారు. ముఖ్యంగా పేర్ని నాని [more]
ఏపీ మంత్రులపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఆగ్రహాన్ని మంత్రులు నటిస్తున్నారన్నారు. ముఖ్యంగా పేర్ని నాని కామెడీలు చేస్తున్నారన్నారు. బయట బీజేపీ పై రంకెలు వేయడం కాదని, జగన్ ముందుకు వెళ్లి అరవాలని అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. పుదుచ్చేరిలో వైసీపీ మంత్రులు ఎందుకు ప్రచారం చేస్తున్నారో చెప్పాలని అయ్యన్న పాత్రుడు నిలదీశారు.
Next Story