Wed Dec 25 2024 18:17:35 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యన్నను ఇరికించారు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ ను దుర్భాషలాడారని పోలీసులు కేసు నమోదు చేశారు. [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ ను దుర్భాషలాడారని పోలీసులు కేసు నమోదు చేశారు. [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ ను దుర్భాషలాడారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు కుల, మత, ప్రాంత విధ్వేషాలను అయ్యన్న పాత్రుడు రెచ్చగొడుతున్నరంటూ విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదుతో అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story