Thu Dec 26 2024 03:35:06 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు పై క్రమినల్ కేసా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసులు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసులు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రలో కొత్తరకమైన ఎన్ 440 కే వైరస్ ఉందని సీసీఎంబీ నిర్ధారించిన విషయాన్ని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. పేద ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన న్యాయవాది వైసీపీ నేతలకు కొమ్ముకాయడం సరికాదని అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు.
Next Story