Wed Dec 25 2024 02:20:48 GMT+0000 (Coordinated Universal Time)
సాయిరెడ్డీ.. హైదరాబాద్ లో బెడ్లు సిద్ధం చేసుకో
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. బాబాయి తనంతట తానే గొడ్డలిలతో పొడుచుకున్నాడా? అని మీరే [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. బాబాయి తనంతట తానే గొడ్డలిలతో పొడుచుకున్నాడా? అని మీరే [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. బాబాయి తనంతట తానే గొడ్డలిలతో పొడుచుకున్నాడా? అని మీరే గొడ్డలితో వేటు వేశారా? అని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఓ చెల్లి తెలంగాణ రోడ్లపైనా,మరో చెల్లి ఢిల్లీలోనూ నినాదాలు చేస్తున్నా పట్టించుకోరా? అని ఆయన ప్రశ్నించారు. అత్యంత భద్రత నడుమ జగన్ టీకా వేయించుకోవడం చూస్తేనే ప్రజలంటే ఎంత భయపడుతున్నారో అని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. సీబీఐ వాళ్లు వస్తున్నారట, హైదరాబాద్ లో బెడ్లు సిద్దం చేసుకో సాయిరెడ్డి అంటూ అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.
Next Story