Wed Dec 25 2024 05:09:33 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలోకి వెళ్లి సాధించేదేమిటి? గోళ్లుగిల్లుకోవడం తప్ప
వైసీపీ లోకి వెళ్లిన టీడీపీ నేతలు ఖాళీగా కూర్చోవడం తప్ప చేేసేదేమీ లేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. సొంత పార్టీ నేతలకే జగన్ అపాయింట్ మెంట్ [more]
వైసీపీ లోకి వెళ్లిన టీడీపీ నేతలు ఖాళీగా కూర్చోవడం తప్ప చేేసేదేమీ లేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. సొంత పార్టీ నేతలకే జగన్ అపాయింట్ మెంట్ [more]
వైసీపీ లోకి వెళ్లిన టీడీపీ నేతలు ఖాళీగా కూర్చోవడం తప్ప చేేసేదేమీ లేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. సొంత పార్టీ నేతలకే జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. వాసుపల్లి వైసీపీలో చేరి ఏం సాధించాలనుకున్నారో తనకు తెలియదని చెప్పారు అయ్యన్న పాత్రుడు. వాసుపల్లి ప్రతి మాటను చంద్రబాబు గౌరవించేవారని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. వాసుపల్లి వైసీపీలోకి వెళ్లి సాధించేదేమీ లేదన్నారు. తెలంగాణ కేబినెట్ లో సగం మంది టీడీపీ నుంచి వెళ్లినవారేనని అయ్యన్న పాత్రుడు అన్నారు.
Next Story