నేనెందుకు టీఆర్ఎస్ లో చేరతాను….?
తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ అజారుద్దీన్ ఖండించారు. అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అసదుద్దీన్ [more]
తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ అజారుద్దీన్ ఖండించారు. అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అసదుద్దీన్ [more]
తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ అజారుద్దీన్ ఖండించారు. అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అసదుద్దీన్ కూతురి వివాహంలో ఈ మేరకు చర్చలు జరిపినట్లు కూడా వార్తలొచ్చాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో అజారుద్దీన్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే దానిపై అజారుద్దీన్ ట్విట్టర్లో స్పందించారు. తాను కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని చెప్పారు. అది అసత్య ప్రచారమేనని చెప్పారు. దీంతో గత కొద్దిరోజులుగా అజర్ పై వస్తున్న ఊహాగానాలకు ఆయనే తెరదించారు.
- Tags
- asaduddin ovaisi
- azaruddin
- indian national congress
- secunderabad
- telangana rashtra samithi
- à° à°à°¾à°°à±à°¦à±à°¦à±à°¨à±
- ఠసదà±à°¦à±à°¦à±à°¨à±
- à°à±à°µà°¿à°à±à°à°°à±
- à°¤à±à°²à°à°à°¾à°£ రాషà±à°à±à°° సమితి
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- సిà°à°¿à°à°¦à±à°°à°¾à°¬à°¾à°¦à±