Mon Dec 23 2024 17:23:19 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డు సృష్టించిన పీవీ సింధూ
టోక్యో ఒలంపిక్స్ లో బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ కాంస్య పతకాన్ని సాధించారు. చైనా ప్లేయర్ బెంగ్జియావోపై అద్భుత విజయం సాధించింది. రియో ఒలంపిక్స్ లో రజితం, [more]
టోక్యో ఒలంపిక్స్ లో బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ కాంస్య పతకాన్ని సాధించారు. చైనా ప్లేయర్ బెంగ్జియావోపై అద్భుత విజయం సాధించింది. రియో ఒలంపిక్స్ లో రజితం, [more]
టోక్యో ఒలంపిక్స్ లో బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ కాంస్య పతకాన్ని సాధించారు. చైనా ప్లేయర్ బెంగ్జియావోపై అద్భుత విజయం సాధించింది. రియో ఒలంపిక్స్ లో రజితం, ఇప్పుడు కాంస్యం పతకం గెలుచుకుని పీవీ సింధూ రికార్డు సృష్టించారు. పీవీసింధూకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వరస సెట్లలో విజయం సాధించి పీవీ సిందూ టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రీడాభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
Next Story