Sat Dec 21 2024 02:40:00 GMT+0000 (Coordinated Universal Time)
Badvel : బద్వేలు బరిలో 35 మంది
బద్వేలు ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొందరు డమ్మీ [more]
బద్వేలు ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొందరు డమ్మీ [more]
బద్వేలు ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొందరు డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13వ తేదీ వరకూ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది.
Next Story