Mon Dec 23 2024 19:43:12 GMT+0000 (Coordinated Universal Time)
balapur laddu: బాలాపూర్ లడ్డూను జగన్ కు గిఫ్ట్ గా ఇస్తా
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. ఈసారి రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూ 18.90 లక్షల ధర పలికింది. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, [more]
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. ఈసారి రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూ 18.90 లక్షల ధర పలికింది. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, [more]
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. ఈసారి రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూ 18.90 లక్షల ధర పలికింది. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శంశాంక్ రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. 2019లో కన్నా అధికంగా ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో ఆయన దక్కించుకున్నారు. ఏటా బాలాపూర్ లడ్డూకు విశిష్టత ఉంది. ఈ లడ్డూను దక్కించుకున్నవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని భావిస్తారు. 2019లో 17.60లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ ఈసారి అధికంగా ధర పలికింది. లడ్డూను జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్పారు.
Next Story