Tue Dec 24 2024 12:15:35 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం
హిమాలచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో దత్తాత్రేయతో పాటు [more]
హిమాలచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో దత్తాత్రేయతో పాటు [more]
హిమాలచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో దత్తాత్రేయతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. చౌటుప్పల్ మండలం కౌతాపురం వద్ద ఈ ఘటన జరిగింది. దత్తాత్రేయ వేరే వాహనంలో సూర్యాపేటకు బయలుదేరి వెళ్లారు.
Next Story