Bandi sanjay : మద్యం తాగి రాష్ట్రాన్ని నడపవచ్చా?
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే నేరమయినప్పుడు, మద్యం తాగి రాష్ట్రాన్ని [more]
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే నేరమయినప్పుడు, మద్యం తాగి రాష్ట్రాన్ని [more]
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే నేరమయినప్పుడు, మద్యం తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ పై ఏం కేసులు నమోదు చేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ అన్నీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. తెలంగాణలో పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పెంచింది వాస్తవం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నిచారు.
అబద్ధాలను….
కేంద్ర ప్రభుత్వం 2,52,000 కోట్లు గత ఐదేళ్లలో తెలంగాణకు ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలను చేశారని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళితే తరిమి కొడతారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్రోలు, డీజిల్ ను జీఎస్టీలో చేరుస్తామంటే ఎందుకు అడ్డుకున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.