Mon Dec 23 2024 12:21:47 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యేల పై విచారణ?
డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు విచారణ ను ముమ్మరం చేయనున్నారు. డ్రగ్స్ కేసుకు హైదరాబాద్ కు లింకులుండటంతో ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన [more]
డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు విచారణ ను ముమ్మరం చేయనున్నారు. డ్రగ్స్ కేసుకు హైదరాబాద్ కు లింకులుండటంతో ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన [more]
డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు విచారణ ను ముమ్మరం చేయనున్నారు. డ్రగ్స్ కేసుకు హైదరాబాద్ కు లింకులుండటంతో ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన కలహార్ రెడ్డి, సందీప్ లు బెంగళూరులోని కొందరికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయి. కొందరు తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా ఈ డ్రగ్స్ అందాయని వార్తలొచ్చాయి. ఈనేపథ్యంలో బెంగళూరు పోలీసులు ఎమ్మెల్యేలను కూడా విచారణ చేయాలని నిర్ణయించారు. రేపో మాపో ఎమ్మెల్యేలను బెంగళూరు పోలీసులు విచారించే అవకాశముంది.
Next Story