Mon Jan 13 2025 06:27:08 GMT+0000 (Coordinated Universal Time)
ఈఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ
హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఎదురుదెబ్బ తగిలింది. బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవికి 2 ఓట్ల తేడాతో గండ్ర మోహన్ రావుపై నరసింహారెడ్డి విజయం సాధించారు. నరసింహారెడ్డికి భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చింది. ఓడిపోయిన గండ్ర మోహన్ రావుని తెలంగాణ రాష్ట్ర సమితి బలపర్చింది.
Next Story