Mon Dec 23 2024 02:16:41 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ టీ 20 ప్రపంచ కప్ జట్టు ఇదే
టీ 20 ప్రపంచ కప్ కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీం ఇండియాలో ఈ ఆటగాళ్లు ప్రపంచ కప్ లో ఆడతారని పేర్కొంది
టీ 20 ప్రపంచ కప్ కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీం ఇండియాలో ఈ ఆటగాళ్లు ప్రపంచ కప్ లో ఆడతారని పేర్కొంది. భారత జట్టుకు రోహిత్ శర్మ (కెప్టన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీనేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్హదీప్ సింగ్ లు ఉంటారని పేర్కొంది. అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్టు....
అలాగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ఆడే ఇండియా జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్) దినేష్ కార్తిక్, హార్ధిక్ పాండ్యా, షమీ, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, బూమ్రా ఉంటారు. ఇక దక్షిణాఫ్రికాతో ఆడబోయే జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్) దినేష్ కార్తీక్, అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్హ్దీప్ సింగ్, మహ్మదర్ షమీ, షర్మల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బూమ్రా ఉంటారని బీసీసీఐ తెలిపింది.
Next Story