Mon Dec 23 2024 18:56:30 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ క్యాబినెట్ లో ఉత్తమ కేంద్రమంత్రి ఆయనే..!
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ లో రాజ్ నాథ్ సింగ్ బాగా పనిచేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఇండియా టుడే సంస్థ – కార్వీ సంయుక్తంగా మూడ్ [more]
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ లో రాజ్ నాథ్ సింగ్ బాగా పనిచేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఇండియా టుడే సంస్థ – కార్వీ సంయుక్తంగా మూడ్ [more]
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ లో రాజ్ నాథ్ సింగ్ బాగా పనిచేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఇండియా టుడే సంస్థ – కార్వీ సంయుక్తంగా మూడ్ ఆఫ్ ధి నేషన్ పేరుతో కేంద్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయం, కేంద్రమంత్రుల పనితీరుతో పాటు వివిధ అంశాలపై అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో మోదీ క్యాబినెట్ లో ఉత్తమ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఇక, ఆయన తర్వాతి స్థానాల్లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ నిలిచారు. మొత్తం 13 వేల మంది ఈ సర్వేలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Next Story