Mon Dec 23 2024 15:11:57 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : లెక్కకు..లెక్క… పక్కా… 300 మంది హతం….!!!
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ సర్టికల్ స్ట్రయిక్ 2 ను చేసింది. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయినట్లు [more]
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ సర్టికల్ స్ట్రయిక్ 2 ను చేసింది. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయినట్లు [more]
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ సర్టికల్ స్ట్రయిక్ 2 ను చేసింది. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయినట్లు తెలుస్తోంది. జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ దాడులను భారత్ వైమానిక దళం నిర్వహించింది. పీఓకేలో బాలాకోట్ కేంద్రంగా ఈ దాడులు నిర్వహించారు. కార్గిల్ యుద్ధ విమానం తర్వాత ఈ దాడులు చేయడం ఇదే తొలిసారి. భారత్ విమానాలు ఎల్ఓసీ దాటినట్లు ఇప్పటికే పాక్ ప్రకటించింది. ఈదాడుల్లో అతిపెద్ద జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరం ధ్వంసమయింది. ఈరోజు తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి.
Next Story