Mon Dec 23 2024 19:27:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ నేతల కీలక సమావేశం
నేడు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల [more]
నేడు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల [more]
నేడు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంగా చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అధికార పార్టీ ఒత్తిళ్లకు ఎలా తట్టుకోవాలన్న దానిపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ పాల్గొననున్నారు. పార్టీలో చేరిన తర్వాత తొలిసారి ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారు.
Next Story