Mon Dec 23 2024 06:54:38 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో
నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై [more]
నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై [more]
నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. జల్లాల వారీగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను పార్టీ నేతలతో సోము వీర్రాజు చర్చించనున్నారు. దీంతో పాటు పార్టీ శాశ్వత భవన నిర్మాణంపై కూడా ఈ సమావేశంలో కీలక అంశంగా ఉంది
Next Story