Mon Dec 23 2024 10:03:46 GMT+0000 (Coordinated Universal Time)
రఘునందనరావు ఎమ్మెల్యే అయ్యారు
దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించారు. రఘునందనరావు సుదీర్ఘ పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి [more]
దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించారు. రఘునందనరావు సుదీర్ఘ పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి [more]
దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించారు. రఘునందనరావు సుదీర్ఘ పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1,470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆధిక్యతను ప్రదర్శించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Next Story