Tue Dec 24 2024 13:05:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పుదుచ్చేరిలో బీజేపీ కూటమి హవా
పుదుచ్చేరిలో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం ముప్పయి స్థానాలకు గాను పది స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభమయింది. ఇందులో ఆరు స్థానాల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి, నాలుగు స్థానాలో [more]
పుదుచ్చేరిలో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం ముప్పయి స్థానాలకు గాను పది స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభమయింది. ఇందులో ఆరు స్థానాల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి, నాలుగు స్థానాలో [more]
పుదుచ్చేరిలో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం ముప్పయి స్థానాలకు గాను పది స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభమయింది. ఇందులో ఆరు స్థానాల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి, నాలుగు స్థానాలో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఆధిక్యత కనపరుస్తున్నాయి. మొత్తం స్థానాలకు లెక్కింపు జరిగితే కానీ ఫలితం ఎవరివైపు ఉంటుందన్నది తేలదు. ఇక్కడ బీజేపీ కూటమికి విజయావకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.
Next Story