Mon Dec 23 2024 13:33:46 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల పార్టీతో మాకు నష్టం లేదు
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీతో తమకు ఏమాత్రం నష్టం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. షర్మిల పార్టీతో టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం జరుగుతుందని [more]
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీతో తమకు ఏమాత్రం నష్టం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. షర్మిల పార్టీతో టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం జరుగుతుందని [more]
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీతో తమకు ఏమాత్రం నష్టం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. షర్మిల పార్టీతో టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం జరుగుతుందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. తమ పార్టీ షర్మిలను సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి విజయం ఖాయమైనట్లేనని భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. ఇక్కడ ప్రజలు జానారెడ్డిని ఆదరిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ దే గెలుపు అని భట్టి విక్రమార్క చెప్పారు.
Next Story