Mon Dec 23 2024 14:13:23 GMT+0000 (Coordinated Universal Time)
అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే
రాష్ట్రంలో కరోనా మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా తొలిదశ ఇబ్బంది పెట్టినా ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచడంలో ఏడాదిగా ప్రభుత్వం [more]
రాష్ట్రంలో కరోనా మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా తొలిదశ ఇబ్బంది పెట్టినా ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచడంలో ఏడాదిగా ప్రభుత్వం [more]
రాష్ట్రంలో కరోనా మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా తొలిదశ ఇబ్బంది పెట్టినా ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచడంలో ఏడాదిగా ప్రభుత్వం విఫలమయిందని ఆయన ఆరోపించారు. సచివాలయం లేకపోవడంతోనే పాలన సజావుగా సాగడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి మాత్రం కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారని, పేదలు మాత్రం వైద్యం లేక చనిపోతున్నారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story