Mon Dec 23 2024 14:21:27 GMT+0000 (Coordinated Universal Time)
ఈయన గారికి రాజకీయ క్రీడే కావాల్సొచ్చింది
తెలంగాణ ప్రభుత్వం వ్యవహార శైలిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ నియంత్రణ [more]
తెలంగాణ ప్రభుత్వం వ్యవహార శైలిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ నియంత్రణ [more]
తెలంగాణ ప్రభుత్వం వ్యవహార శైలిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ నియంత్రణ పై కంటే రాజకీయ క్రీడపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని భట్టి విక్రమార్క అన్నారు. కరోనా ను ఆరోగ్శ శ్రీ లో చేర్చాలని తాము డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోనూ ముప్పయి ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క కోరారు.
Next Story