Mon Dec 23 2024 14:13:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్తులను వదులుకునేది లేదు
తమ కుటుంబంపై పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. హైదరాబాద్ లో తమ ఆస్తుల కోసం పోరాటం సాగుతుందని [more]
తమ కుటుంబంపై పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. హైదరాబాద్ లో తమ ఆస్తుల కోసం పోరాటం సాగుతుందని [more]
తమ కుటుంబంపై పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. హైదరాబాద్ లో తమ ఆస్తుల కోసం పోరాటం సాగుతుందని ఆమె తెలిపారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో తన భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగద్విఖ్యాత రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని అఖిలప్రియ అన్నారు. విచారణకు తాము సహకరిస్తున్నా పోలీసులు తప్పుడు కేసులు పెట్టడమేంటని అఖిలప్రియ ప్రశ్నించారు. తమకూ ఒక టైమ్ వస్తుందని ఆమె అన్నారు.
Next Story