Mon Dec 23 2024 14:13:19 GMT+0000 (Coordinated Universal Time)
Bhuma : కిడ్నాప్ కేసులో ఛార్జి షీట్ సిద్ధం
కిడ్నాప్ కేసులో భూమా అఖిప్రియ దంపతులతో పాటు 30 మందిపై పోలీసులు ఛార్జిషీటు సిద్ధం చేశారు. కొంతకాలం క్రితం బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు సోదరులు కిడ్నాప్ [more]
కిడ్నాప్ కేసులో భూమా అఖిప్రియ దంపతులతో పాటు 30 మందిపై పోలీసులు ఛార్జిషీటు సిద్ధం చేశారు. కొంతకాలం క్రితం బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు సోదరులు కిడ్నాప్ [more]
కిడ్నాప్ కేసులో భూమా అఖిప్రియ దంపతులతో పాటు 30 మందిపై పోలీసులు ఛార్జిషీటు సిద్ధం చేశారు. కొంతకాలం క్రితం బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు సోదరులు కిడ్నాప్ కు గురయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భూమా అఖిలప్రియ, భర్త భార్గవ్ రామ్ తో పాటు సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 75 పేజీల ఛార్జిషీటును సిద్ధం చేశారు. ఐటీ అధికారు పేరుతో ప్రవీణ్ రావు ఇంట్లోకి ప్రవేశించి కిడ్నాప్ కు యత్నించిన మరో 27 మందిపై కూడా కేసు నమోదయింది.
Next Story