Mon Dec 23 2024 18:34:46 GMT+0000 (Coordinated Universal Time)
ఈ కోర్టులోనైనా అఖిలప్రియకు?
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పై నేడు నాంపల్లి కోర్టును ఆమె తరుపున న్యాయవాదులు ఆశ్రయించనున్నారు. నాంపల్లి కోర్టులో నేడు బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. [more]
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పై నేడు నాంపల్లి కోర్టును ఆమె తరుపున న్యాయవాదులు ఆశ్రయించనున్నారు. నాంపల్లి కోర్టులో నేడు బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. [more]
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పై నేడు నాంపల్లి కోర్టును ఆమె తరుపున న్యాయవాదులు ఆశ్రయించనున్నారు. నాంపల్లి కోర్టులో నేడు బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అఖిిలప్రియ నేడు నాంపల్లి కోర్టును ఆశ్రయించనున్నారు. ప్రస్తుతం కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి అఖిలప్రియ చంచల్ గూడ జైలులో ఉన్నారు.
Next Story