Mon Dec 23 2024 19:09:36 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలప్రియకు షాకిచ్చిన నేతలు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. భూమా అనుచరుడిగా ఉంటున్న రామగురివిరెడ్డి వైసీపీలో చేరిపోయారు. భూమా కుటుంబానికి మద్దతుదారులుగా ఉన్న చిన్నవంగలి [more]
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. భూమా అనుచరుడిగా ఉంటున్న రామగురివిరెడ్డి వైసీపీలో చేరిపోయారు. భూమా కుటుంబానికి మద్దతుదారులుగా ఉన్న చిన్నవంగలి [more]
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. భూమా అనుచరుడిగా ఉంటున్న రామగురివిరెడ్డి వైసీపీలో చేరిపోయారు. భూమా కుటుంబానికి మద్దతుదారులుగా ఉన్న చిన్నవంగలి పంచాయతీ సర్పంచ్ సయ్యద్ వలి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. వీరితో పాటు పలువురు నేతలు భూమా అఖిలప్రియకు షాకిచ్చారు. దీంతో ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Next Story