Tue Dec 24 2024 01:10:41 GMT+0000 (Coordinated Universal Time)
భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు
నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదయింది. విజయ డెయిరీ ఎన్నికల విషయంలో తనను కిడ్నాప్ చేశారంటూ బాధితుడు మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో [more]
నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదయింది. విజయ డెయిరీ ఎన్నికల విషయంలో తనను కిడ్నాప్ చేశారంటూ బాధితుడు మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో [more]
నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదయింది. విజయ డెయిరీ ఎన్నికల విషయంలో తనను కిడ్నాప్ చేశారంటూ బాధితుడు మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు మరో ముగ్గురిపై కిడ్నాప్ కేసు నమోదయింది. విజయ డెయిరీ డైరెక్టర్ ఎన్నికలు నేడు జరగనున్నాయి. కోర్టు ఉత్తర్వుల మేరకు జరగనున్న ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలో డైరెక్టర్ల స్థానాలను కైవసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story