Mon Dec 23 2024 18:57:38 GMT+0000 (Coordinated Universal Time)
ఆళ్లగడ్డలో భూమా కుటుంబం ఆందోళన
తమ అనుచరులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక, సోదరుడు జగన్ [more]
తమ అనుచరులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక, సోదరుడు జగన్ [more]
తమ అనుచరులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక, సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి ఆందోళనకు దిగారు. తెలుగుదేశం ఏజెంట్ గా ఉన్న రవిని వైసీపీ అభ్యర్థి కిడ్నాప్ చేసి కొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమ అనుచరులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే గంగుల ఇంటిముందు ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. అయితే, కిడ్నాప్ అయిన వారు వెంటనే విడుదల అయ్యేలా చూస్తామని పోలీసులు వారికి నచ్చజెపుతున్నారు.
Next Story