Mon Dec 23 2024 03:46:29 GMT+0000 (Coordinated Universal Time)
సోము వీర్రాజుకు ఆ స్థాయి లేదు
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రిని చేస్తామని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రిని చేస్తామని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రిని చేస్తామని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ స్థాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కు లేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ గెలిస్తే పెట్రోలు ధరలు తగ్గిసామని చెప్పడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఓటమి భయంతో ఎన్నికలను నిలిపేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
Next Story