Mon Dec 23 2024 20:28:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీహార్ తుది దశ పోలింగ్
నేడు బీహార్ తుది దశ పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకూ రెండు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మూడో దశలో 78 స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. చివరి [more]
నేడు బీహార్ తుది దశ పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకూ రెండు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మూడో దశలో 78 స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. చివరి [more]
నేడు బీహార్ తుది దశ పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకూ రెండు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మూడో దశలో 78 స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశ పోలింగ్ లో దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఈ విడతలో మొత్తం 1200 మంది అభ్యర్థులు పోట పడుతున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తుది దశ పోలింగ్ నేడు జరగనుంది. ఈ నెల 10వ తేదీన బీహార్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
Next Story