Sat Dec 28 2024 09:57:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హర్యానాలో నువ్వా? నేనా?
హర్యానాలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పేట్లు ఉన్నాయి. హర్యానాలో ఇప్పటి వరకూ బీజేపీ 38 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్26 స్థానాల్లోనూ, ఇతరులు నాలుగు స్థానాల్లోనూ [more]
హర్యానాలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పేట్లు ఉన్నాయి. హర్యానాలో ఇప్పటి వరకూ బీజేపీ 38 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్26 స్థానాల్లోనూ, ఇతరులు నాలుగు స్థానాల్లోనూ [more]
హర్యానాలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పేట్లు ఉన్నాయి. హర్యానాలో ఇప్పటి వరకూ బీజేపీ 38 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్26 స్థానాల్లోనూ, ఇతరులు నాలుగు స్థానాల్లోనూ ఆధిక్యతలో ఉన్నారు. హర్యానాలో తిరిగి బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. కానీ పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీగా సాగుతుంది. మొత్తం 90 స్థానాలు గల హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు మాత్రమే.
Next Story