Mon Dec 23 2024 14:11:53 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జనసేన, బీజేపీ నేతల సమావేశం
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనసేన, బీజేపీ నేతలు నేడు సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో [more]
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనసేన, బీజేపీ నేతలు నేడు సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో [more]
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనసేన, బీజేపీ నేతలు నేడు సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపైనే ప్రధానంగా వీరి మధ్య చర్చ జరగనుంది. కలసి పోటీ చేస్తుండటంతో ఎక్కడక్కడ నామినేషన్లు ఎవరు వేయాలన్నది ఈ సమావేశంలో స్పష్టత రానుంది. దీంతో పాటు తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిపై కూడా చర్చించే అవకాశముంది.
Next Story