Sat Dec 28 2024 05:06:42 GMT+0000 (Coordinated Universal Time)
కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా [more]
అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా [more]
అగ్రవర్ణ పేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. అధికారం కోసం చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. గతంలోనూ మాల, మాదిగల మధ్య వర్గీకరణ పేరుతో చంద్రబాబు చిచ్చు పెట్టారని, ఇప్పుడు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాపు కులస్తులు చంద్రబాబు చేస్తున్న మోసాన్ని గుర్తించాలని కోరారు.
Next Story