Sat Dec 28 2024 09:48:57 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బీజేపీదే హర్యానా
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 40 సీట్లు గెలుచుకున్నబీజేపీ హర్యానా స్వత్రంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఏడుగురు స్వతంత్రులు బీజేపీకి [more]
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 40 సీట్లు గెలుచుకున్నబీజేపీ హర్యానా స్వత్రంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఏడుగురు స్వతంత్రులు బీజేపీకి [more]
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 40 సీట్లు గెలుచుకున్నబీజేపీ హర్యానా స్వత్రంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఏడుగురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇవ్వనుండడంతో ఇప్పుడు బీజేపీ సంఖ్య 47కు చేరింది. రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి మనోహర్ లాల్ ఖట్టర్ గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. దీపావళి తరువాత ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ కు హర్యానాలో 32 స్థానాలు దక్కాయి
Next Story