Wed Dec 25 2024 12:54:01 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఎన్నికల్లో.... బీజేపీ ఆధిక్యం
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న బీజేపీకి హర్యానా మున్సిపల్ ఎన్నికలు ఊరటనిచ్చేలా ఉన్నాయి. గత ఆదివారం హర్యానాలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, రెండు మున్సిపల్ కమిటీల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతోంది. ఎన్నికలు జరిగిన హిసార్, కర్నల్, పానిపట్, రోహ్టక్, యమునానగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతంలో ఉంది. జఖల్ మండి, పుండ్రి కమిటీల్లోనూ ఆ పార్టీనే ఆధిక్యం చూపుతోంది.
Next Story