Tue Dec 24 2024 12:32:21 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి పనికిరాదు
అమరావతి నగరం తాత్కాలికమేనని, అందులో ఎలాంటి సదుపాయాలు లేవని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం కనీస వసతులను కల్పించలేకపోయిందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ [more]
అమరావతి నగరం తాత్కాలికమేనని, అందులో ఎలాంటి సదుపాయాలు లేవని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం కనీస వసతులను కల్పించలేకపోయిందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ [more]
అమరావతి నగరం తాత్కాలికమేనని, అందులో ఎలాంటి సదుపాయాలు లేవని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం కనీస వసతులను కల్పించలేకపోయిందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా విశాఖ నగరం అత్యంత అనువైనదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. విశాఖలోనే పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంత రైతులకు జగన్ న్యాయం చేయాలని కోరారు. అధికార వికేంద్రీకరణకు బీజేపీ సానుకూలమేనని ఆయన చెప్పారు.
Next Story