Sun Dec 22 2024 22:02:34 GMT+0000 (Coordinated Universal Time)
Bjp : వైసీపీ నేతలపై బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు
బద్వేలు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిందని కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, [more]
బద్వేలు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిందని కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, [more]
బద్వేలు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిందని కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఇద్దరూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ మేరుకు ఫిర్యాదు చేశారు.
Next Story