Fri Dec 27 2024 02:34:41 GMT+0000 (Coordinated Universal Time)
జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి భారీ షాక్ తగలనుంది. ఈ నెల 21న ఆ పార్టీకి చెందిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యానారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో [more]
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి భారీ షాక్ తగలనుంది. ఈ నెల 21న ఆ పార్టీకి చెందిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యానారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో [more]
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి భారీ షాక్ తగలనుంది. ఈ నెల 21న ఆ పార్టీకి చెందిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యానారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని సత్యనారాయణ స్పష్టం చేశారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీలో ఉంటే గెలవడం కష్టమనే భావనలో ఉన్న ఆకుల సత్యనారాయణ గత కొన్ని నెలలుగా ఆయన భార్యను జనసేన పార్టీలోకి పంపించారు. ఆమె ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఎప్పటికైనా ఆకుల జనసేనలో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి పవన్ కి జై కొట్టనున్నారు.
Next Story