Mon Dec 23 2024 09:00:59 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ కోడలు సానియానే ఎందుకు… వాళ్లు లేరా..?
గోషామహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను టార్గెట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఓ వీడియో సందేశంలో ఆయన సానియా మిర్జాను [more]
గోషామహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను టార్గెట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఓ వీడియో సందేశంలో ఆయన సానియా మిర్జాను [more]
గోషామహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను టార్గెట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఓ వీడియో సందేశంలో ఆయన సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పెళ్లి చేసుకొని పాకిస్థాన్ కోడలైన ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కు భారత్ అన్ని విధాలుగా మద్దతు ఉపసంహరించుకున్నందున తెలంగాణ ప్రభుత్వం కూడా సానియా మిర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించి పీవీ సింధూ లేదా సైనా నేహ్వాల్ ను నియమించాలని ఆయన కోరారు.
Next Story