Sun Dec 22 2024 17:13:58 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రం 900 కోట్లు ఇచ్చింది… నిఘా పెడతాం
కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు కరువు సాయం కింద రూ.900 కోట్లు కేటాయించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. [more]
కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు కరువు సాయం కింద రూ.900 కోట్లు కేటాయించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. [more]
కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు కరువు సాయం కింద రూ.900 కోట్లు కేటాయించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కరువు బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కేంద్రం ఈ నిధులు ఇచ్చిందని తెలిపారు. అయితే, వీటినైనా అవినీతిమయ టీడీపీ మింగేయకుండా, దొంగ దీక్షలు, విలాసాలకు మరల్చనీయకుండా అన్ని జిల్లాల్లో బీజేపీ నిఘాపెడుతుందని, ఖబడ్దార్ టీడీపీ.. అంటూ జీవీఎల్ హెచ్చరించారు.
Next Story